రాజాం: బెల్ట్ షాపులకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు

85చూసినవారు
రాజాం: బెల్ట్ షాపులకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు
గ్రామాల్లో బెల్ట్ షాపులకు మద్యం విక్రయించినట్లుయితే కఠిన చర్యలు తప్పవని రాజాం రూరల్ సీఐ హెచ్. ఉపేంద్రరావు బుధవారం హెచ్చిరించారు. ఈ మేరకు రాజాం పట్టణంలో రాజాం రూరల్, సంతకవిటి , రేగిడి ఆమదాలవలస, వంగర మండలాల గల వైన్ షాప్ ఓనర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సీఐ మాటాడుతూ గ్రామాల్లో బెల్ట్ షాపులకు పాటలు పాడడం వంటివి చేయకూడదని వైన్ షాప్ ఓనర్లకు సిఐ ఉపేంద్రరావు తగు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్