రాజాం: అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

75చూసినవారు
మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి పై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం రాజాంలోని మహిళలు భారీ సంఖ్యలో నిరసన ర్యాలీ చేపట్టారు. రాజధానిని, అమరావతి మహిళలను అసభ్యకరంగా ధూషించిన కృష్ణంరాజుని, సాక్షి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్