రాజాం: విద్యార్థులు మత్తు జోలికి వెళ్ళద్దు

66చూసినవారు
రాజాం: విద్యార్థులు మత్తు జోలికి వెళ్ళద్దు
సే నో టు డ్రగ్స్ నినాదంతో యువత ముందుకు సాగాలని కోరుతూ ఎక్సైజ్ సీఐ జైభీమ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాజాం పట్టణంలోని శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం చెప్పేట్టారు. ఈ సందర్బంగా ఎస్ఐ జి. మాన్యాలు మాట్లాడుతూ మత్తు సంస్కృతిని సమూలంగా రూపుమాపాలన్నారు. గంజాయి, హెరాయిన్, కొకైన్, ఇతర మత్తు పదార్ధాల జోలికి వెళ్ళవద్దని ఉజ్జ్వల భవిష్యత్తును పాడు చేసుకోవద్దన్నారు.

సంబంధిత పోస్ట్