మే 20న జరుగు అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నేత సిహెచ్, రామ్మూర్తి నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం రాజాంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక నినాదాలు చేశారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దుచేయాలని డిమాండ్ చేశారు.