రాజాం: కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి

72చూసినవారు
రాజాం: కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారము వైట్ అవుట్ స్టోరింగ్ కార్మికులకు, స్కీం వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కార్మిక సంఘ నాయకుడు సిహెచ్ రామ్మూర్తి డిమాండ్ చేశారు. ఆదివారము రాజా మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘ ఐక్యవేదిక నిరసన తెలిపారు. కార్మికుల ఆదాయము పరిమితితో సంబంధం లేకుండా తల్లికి వందనం పథకం అమలు చేయకపోవడంతో కోటిమీ ప్రభుత్వం కార్మికులకు దగా చేసిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్