రాజాం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

61చూసినవారు
రాజాం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రాజాం పట్టణానికి చెందిన సవలాపురపు కొండమ్మ గోపాలపురం నుండి రాజాం కు బైక్ పై వస్తుండగా జారిపడిపోడంతో తలకు తీవ్రంగా గాయమైంది. ఈ క్రమంలో ఆమెను చికిత్స కోసం నెల్లిమర్ల ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఈ మేరకు గరుగుబిల్లి హెడ్ కానిస్టేబుల్ ఈశ్వర్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్