మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత 38 రోజులుగా నిరవధిక పోరాటం చేస్తున్న వేతనాలు పెంపుదలపై మొండి వైఖరినీ కార్మిక సంఘాల ఐక్య వేదిక జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు శుక్రవారం రాజాం పట్టణంలో నిరసన శిబిరంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మే 7న నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని 37 రోజులుగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నారు.