సంతకవిటి: అంబేద్కర్ కు ఘన నివాళి

64చూసినవారు
సంతకవిటి: అంబేద్కర్ కు ఘన నివాళి
రాజ్యాంగ రూపకర్త డా. బిఆర్. అంబేద్కర్ ఆశ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సంతకవిటి మండల టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మన్నేన రమేష్ అన్నారు. సోమవారం సంతకవిటి మండలం ఎం. ఆర్. ఆగ్రహంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కారు సింహాచలం, దివనాపు సన్యాసిరావు, సురేష్, చిట్టియ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్