సంతకవిటి: రక్తదానం చేసి ప్రాణదాతాలుగా నిలవాలి

65చూసినవారు
సంతకవిటి: రక్తదానం చేసి ప్రాణదాతాలుగా నిలవాలి
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని రాజాం రూరల్ సీఐ హెచ్. ఉపేంద్ర రావు అన్నారు. ఈ మేరకు సంతకవిటి మండలంలోని బొద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ రక్తం సకాలంలో అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి పరిస్థితి ఏర్పడకుండా యువత రక్తదానం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్