ప్రమాదకర పరిస్థితుల్లో ఆటోల్లో విద్యార్థుల ప్రయాణం

77చూసినవారు
ప్రమాదకర పరిస్థితుల్లో ఆటోల్లో విద్యార్థుల ప్రయాణం
ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులు నిత్యం ప్రయాణాలు చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లాలంటే సుదూర ప్రాంతాలనుంచి రావలసి వస్తుంది. వంగర, సంతకవిటి నుంచి నిత్యం విద్యార్థులు ఉన్నత చదువులకు రాజాం పాఠశాలలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ఆటోలను ఆశ్రయించవలసి వస్తుంది. ఆటో డ్రైవర్లు సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కిస్తుండటంతో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్