43 మంది గర్భిణీలకు పరీక్షలు

67చూసినవారు
43 మంది గర్భిణీలకు పరీక్షలు
రాజాం నియోజకవర్గమువంగర ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండు రోజులుగా 43 మంది గర్భిణీలకు పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ సుస్మిత దయాన తెలిపారు. ప్రధానమంత్రి సురక్షత ఆతృత్వ అభియాన్ కార్యక్రమములో భాగముగా బుధవారం గర్భిణీలకు ఈ పరీక్షలు నిర్వహించారు. రెండు రోజులు 43 మంది గర్భిణీలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇచ్చి జాగ్రత్తలను తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్