వంగర మండల కేంద్రంలో స్థానిక ఆర్సీఎం చర్చి ఫాదర్ సుధాకర్ ఆధ్వర్యంలో క్రైస్తవులు మానీ కొమ్ములతో ఊరేగింపు నిర్వహించారు. దావీదు తనయ హోసన్నా యూదుల రాజుకు జేజేలు అంటూ కేకలు వేస్తూ పాటలు పాడుతూ ఏసుక్రీస్తు ప్రభువుని కీర్తించి పురవీధులలో తిరిగారు. అనంతరము ఆర్. సి. యం చర్చలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉపదేశికులు, సిస్టర్స్ పలు గ్రామల ప్రజలు, క్రైస్తవులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.