వంగర: మండలంలో విద్యుత్ అంతరాయం చీకటిలో జనజీవనం

82చూసినవారు
వంగర: మండలంలో విద్యుత్ అంతరాయం చీకటిలో జనజీవనం
వంగర మండలంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి కురుస్తున్న గాలి వర్షం కారణంగా సంఘమూ, మరువాడ ప్రాంతాల్లో చెట్టు కొమ్ములు విద్యుత్ వైర్లు మీద విరగడంతో విద్యుత్ కి అంతరాయం కలిగింది అని ఎలక్ట్రికల్ జేఈ తెలియ జేసారు. బాగు చేస్తున్నామని రాత్రికి ఏ టైం కైనా కరెంట్ వస్తదని తెలియజేశారు. ఇందులో భాగంగా మండలంలో అరసాడ, నేలయవలస భాగం పేట సంఘమూ, జనార్ధ వలస, పరిసర ప్రాంతాలు ప్రజలు చీకట్లో గడపవలసి వస్తుంది.

సంబంధిత పోస్ట్