విజయనగరం: ఈనెల 17న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం

83చూసినవారు
విజయనగరం: ఈనెల 17న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం
విజనగరం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా సోషల్ వెల్ఫేర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని వంగర గ్రామానికి చెందిన జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు మజ్జిగ గణపతికి జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కు లేఖ పంపించారు. జిల్లా కమిటీ చైర్మన్ గా కలెక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చైర్మన్లు కమిటీ మెంబర్లు హాజరుకావాలని కలెక్టర్ ఓ ప్రకటనలో కోరారు.

సంబంధిత పోస్ట్