వంగర: వర్షం పడితే చెరువులా తలపించే గుంతల రోడ్డు

70చూసినవారు
వంగర: వర్షం పడితే చెరువులా తలపించే గుంతల రోడ్డు
వంగర మండలం అరసాడ గ్రామంలో పెట్రోల్ బంక్ దగ్గర వర్షం పడితే చెరువులా తలపించి వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు సరైన రీతిలో రోడ్డును మరమ్మతు చేసి ప్రమాదాలు తప్పించవలసిందిగా బుధవారం స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్