కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ను రెగ్యులరైజ్ చేయాలని వంగర మండల కేంద్రంలోని గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట నిరసన తెలిపారు. ఈ మేరకు మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్లు గా నియమించాలన్నారు. ఈ మేరకు జాబ్ సెక్యూరిటీ, నివాస అద్దె, విద్యుత్ బిల్లులు చెల్లించాలని, ఈపీఎఫ్ రీస్టార్ట్, ఫిక్స్‌డ్ శాలరీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 24 నుంచి నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు.