వంగర: అరసాడ గ్రామం పరిసర ప్రాంతాలలో దంచి కొట్టిన గాలివాన

77చూసినవారు
వంగర మండలం అరసాడ గ్రామ పరిసర ప్రాంతాల్లో బుధవారం రెండు గంటలు వరకు విపరీతమైన ఎండకొట్టింది. 2:30 నిమిషాల తర్వాత మబ్బులు పట్టి ఉరుములతో కూడిన గాలి వర్షం దంచి కొట్టింది. పొలాల్లో ఉన్నవారు ఏదైనా ఆపద సంభవించునేమో అని పరుగు పరుగున గ్రామములోనికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్