వంగర: మంచినీటి బోరుకు మరమ్మతులు

83చూసినవారు
వంగర: మంచినీటి బోరుకు మరమ్మతులు
వంగర మండలం అరసాడ గ్రామంలో తెలగ వీధిలో ఉన్న మంచినీటి బోరు కొంతకాలంగా పాడైంది. బుధవారము ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందితో స్థానిక సర్పంచ్ ఎల్. సత్యం ఆధ్వర్యంలో బోరుకి కొత్త సామాన్లు వేసి బాగు చేశారు. దీంతో స్థానికులు మంచినీటి ఇబ్బందులు తో లిగాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్