వంగర: గ్రామల్లో అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టాలి: ఎస్పీ

78చూసినవారు
వంగర: గ్రామల్లో అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టాలి: ఎస్పీ
వంగర పోలీసు స్టేషన్ ను మంగళవారం ఎస్పీ వకుల్ జిందల్ సందర్శించారు. లక్ష్మీపేట గ్రామ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. గ్రామంలోని ప్రధాన వీధులను సందర్శించారు. గ్రామంలో ప్రస్తుత పరిస్థితి, న్యాయస్థానంలో కేసుల విచారణకు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలోడీఎస్పీ రాఘవులు, సీఐ ఉపేంద్ర రావు, ఎస్ఐ షేక్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్