వంగర: షైనింగ్ స్టార్ అవార్డ్స్ అందుకున్న విద్యార్థులు

71చూసినవారు
వంగర: షైనింగ్ స్టార్ అవార్డ్స్ అందుకున్న విద్యార్థులు
విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన షైనింగ్ స్టార్ అవార్డుల ప్రధానోత్సవంలో వంగర మండలానికి చెందిన 6 గురు విద్యార్థులు హోంమంత్రి అనిత చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన కే. మాధురి, ఎస్. జగదీష్ కుమార్, డి. ప్రణతి, గొట్టపు కుమారి, పి. జాహ్నవి, ఏ. నవదీప్ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరికి రూ. 20 వేల నగదు, మెడల్ అందజేశారు.

సంబంధిత పోస్ట్