వంగర: సిఐటియు నూతన సమన్వయ కమిటీ ఇదే

10చూసినవారు
వంగర: సిఐటియు నూతన సమన్వయ కమిటీ ఇదే
వంగర మండల సిఐటియు నూతన సమన్వయ కమిటీ శుక్రవారం జరిగిన ఎన్నికల్లో కన్వీనర్ గా వై అప్పలస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కో కన్వీనర్ గా రూపవతి ఎన్నిక కాగా సమన్వయ కమిటీ సభ్యులుగా శ్రీనివాసరావు, గౌరీ నాయుడు, భూలోక, లక్ష్మి తదితరులు ఎన్నికయ్యారు. మండలంలోని కార్మికుల సమస్యల పరిష్కారానికి సాయి శక్తులా కృషి చేస్తామని, అవసరమైతే పోరాటాలకైనా సిద్ధపడతామని అన్నారు.

సంబంధిత పోస్ట్