మడ్డువలస రిజర్వాయర్ నుండి ఈనెల 7న నీరు విడుదల

2చూసినవారు
మడ్డువలస రిజర్వాయర్ నుండి ఈనెల 7న నీరు విడుదల
వంగర మండలం మడ్డవలస జలాశయం నుండి ఈనెల 7న మధ్యాహ్నం మూడు గంటలకు ఖరీఫ్ పంటకు సాగునీరు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ ఇంజనీరు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. కుడి ఎడమల ప్రధాన కాలువల నుండి ఏడు మండలాల్లో ఉన్న 30,077 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు.

సంబంధిత పోస్ట్