గోతుల రోడ్లకు మోక్షం ఎప్పుడు

52చూసినవారు
గోతుల రోడ్లకు మోక్షం ఎప్పుడు
వంగరలోని రహదారికి మోక్షం కలిగేది ఎప్పుడు అని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. గోతుల రోడ్లు వర్షం కురిస్తే రోడ్డుపైనే వర్షపు నీరు నిలువ ఉండి ప్రయాణికులు, షాపుల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు పోయేందుకు సరైన మార్గం లేక ఈ వర్షపునీరు కొన్ని రోజులు రోడ్డుపైనే నిల్వ ఉంటుంది. రాజాం, వంగర ప్రధాన రహదారి అయిన ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే బస్సులు, ఆటోలు, బైక్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్