పార్వతీపురం మన్యం జిల్లాలో 16 టైలరింగ్ శిక్షణా కేంద్రాలు

58చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లాలో 16 టైలరింగ్ శిక్షణా కేంద్రాలు
పార్వతీపురం మన్యం జిల్లాలో బిసి కార్పొరేషన్ ఆధ్వర్యంలో 16 టైలరింగ్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గురువారం జిల్లా, మండల అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో కేంద్రంలో 144 మందికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉందన్నారు. శిక్షణ 90 రోజుల పాటు జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్