సాలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లో జాతీయ లోక్ అదాలత్ సంధర్భంగా, శనివారం అధికంగా సుమారు 208 శివిలు క్రిమినల్, మనోవర్తి, గ్రుహహింస మరియూ ఇతర కేసులు, న్యాయమూర్తి, జి. హర్షవర్ధన్, న్యాయవాదుల సంఘం సభ్యులు, తీళ్ల జగన్నాథ రావు, యస్. శ్రీనివాసరావు, తాడ్డి తిరుపతి రావు, వి. శర్మ, యల్. ఏక దంతేశ్వరరావు, మురలీపాఢీ, జి. కిరణ్ కుమార్, జి. జయరాజ్, సమక్షంలో పరిష్కారం జరిగాయి.