సంతకవిటిలో యోగాంద్ర పై అవగాహన ర్యాలీ

51చూసినవారు
సంతకవిటిలో యోగాంద్ర పై అవగాహన ర్యాలీ
యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎంపీడీవో సురేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సంతకవిటిలోని విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో నిత్యం యోగ చేసే వారికి రోగాలు దరిచేరవు అన్నారు. యోగా చేయడం వలన ఆరోగ్యం చేకూరి, జీవనశైలిలో మార్పు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గట్టి భాను, మండల అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్