బొబ్బిలి: సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్యాలని వినతి

53చూసినవారు
బొబ్బిలి: సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్యాలని వినతి
సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం పద్మాపురంలో శుక్రవారం స్థానిక తహశీల్దారు డి. రవి ఆద్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ పరిధిలో సాగు చేస్తున్నా ఇనాం భూములుకు పట్టాలు ఇప్పించాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేసారు. గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నప్పటికి పట్టాలు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం రెవిన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు పాల్గున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్