మున్సిపల్ దుకాణంపై, అధికారులపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు

59చూసినవారు
మున్సిపల్ దుకాణంపై, అధికారులపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు
సాలూరు మున్సిపల్ దుకాణాలలో 20వ నెంబర్ దుకాణం వ్యవహారంపై స్కేమ్ జరిగిందని దీనిపై విచారణకు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని మున్సిపల్ పాలక వర్గం మున్సిపల్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు కౌన్సిల్ సభ్యులు జగన్ మోహన్ రావు గిరి రఘు రాపాక మాధవరావు కర్రి సన్యాసమ్మ తదితర కౌన్సిల్ సభ్యులు అధికారులకు తెలియజేశారు శనివారం స్థానిక మున్సిపల్ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ ఈశ్వరమ్మ అధ్యక్షతన జరిగింది.

సంబంధిత పోస్ట్