సాలూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

71చూసినవారు
సాలూరులో ఉచిత కంటి వైద్య శిబిరం
మెంటాడ మండలం చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్య అధికారి ఎల్.ఎల్ మూర్తి మాట్లాడుతూ జాతీయ అంధత్వ నివారణ సంస్థ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో కంటి చికిత్సలో భాగంగా 80 ఓపి, 35 ఆపరేషన్లు ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆప్తో మెట్రిషన్ ఆర్ దుర్గా, క్యాంపు జూనియర్ మేనేజర్ సీహెచ్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్