సాలూరులో ఉరుములతో కూడిన భారీ వర్షం

63చూసినవారు
సాలూరులో మంగళవారం ఉదయం 8గంటల నుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోజువారీ పనులకు బయటకు వెళ్లడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. జన జీవనం కాసేపు స్తంభించింది. తొలకరి జల్లులు పడటంతో రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ప్రత్తి, మొక్కజొన్న విత్తనాలు వేయుటకు ఈ వర్షం బాగా ఉపయోగ పడుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. వేడి వాతావరణం నుండి చల్లగా ఒకే సారి మారిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్