సాలూరు మున్సిపాలిటీ పూర్వ వైభవం తీసుకొద్దాం

51చూసినవారు
సాలూరు మున్సిపాలిటీ పూర్వ వైభవం తీసుకొద్దాం
సాలూరు మున్సిపాలిటీ పూర్వ వైభవం తీసుకొద్దామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. మంత్రిగా అయిన సందర్భంగా శనివారం మున్సిపల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సాలూరు మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొంది అవార్డులు రివార్డులు పొందిన మున్సిపాలిటీ క్లీన్ అండ్ గ్రీన్ గల మున్సిపాలిటీ నేడు పారిశుద్ధ కార్మికుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చి జీతాల కోసం కార్మికుల బయటఉంటే బాధ అనిపిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్