మెంటాడ: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పాల్గొన్న మంత్రి

2చూసినవారు
మెంటాడ: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పాల్గొన్న మంత్రి
మెంటాడ మండలంలో సుపరి పాలనలో తొలి అడుగుగా రాష్ట్ర శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమె ఈ సంవత్సరం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలిపి కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను మహిళలతో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you