గొల్లలపేటలో ఇల్లు కూల్చి వేసిన అధికారులు

79చూసినవారు
గొల్లలపేటలో ఇల్లు కూల్చి వేసిన అధికారులు
బొండపల్లి మండలం గొల్లలపేట గ్రామంలో గత 13 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఒకటిన్నర సెంట్లు స్థలంలో ఉన్న భవనాన్ని ప్రభుత్వ స్థలంలో ఉందంటూ అధికారులు కూల్చివేశారు. పేదలకు ప్రభుత్వం స్థలం ఇచ్చి, గ్రాంట్ ఇచ్చి ఇల్లు నిర్మాణాలు చేపడుతున్న తరుణం లో గత పీతల చంటిబాబు, రాధిక దంపతులు నివసిస్తున్న గృహాన్ని పండగ రోజుల్లో కూల్చివేశారు. దీనిపై ప్రస్తుత వైసిపి ఎంపీపీ చల్ల చలం నాయుడు మాట్లాడుతూ మండలంలో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో బ్రతుకు తెరువు కోసం చిన్న చిన్న నిర్మాణాలు చేపట్టిన వారిని వదిలేసి కక్ష కట్టి వాలంటీర్ ఇల్లుని కులదోయడం సరికాదని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్