ఉప్పొంగిన పెద్దగెడ్డ -ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

84చూసినవారు
ఉప్పొంగిన పెద్దగెడ్డ -ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
పాచిపెంట మండలం వద్ద ఉన్న పెద్ద గెడ్డ జలాశయం ఉప్పొంగి పొర్లుతోంది. జలాశయంలో నీటిమట్టం పెరగడంతో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు లోతట్టు ప్రాంతాల గ్రామాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.గురువారం రెండు గేట్లు ఎత్తివేసి నీరు విడుదల చేశారు.వేగావతి నది వెంబడి నీరు పరవళ్ళు తొక్కుతోంది.లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు వహించాలని, నదిలోకి ఎవరూ రాకూడదని రాత్రిపూట ప్రయాణించ కూడదని దండోరా వేశారు.

సంబంధిత పోస్ట్