పాచిపెంట: నడిరోడ్డుపై తగలబడిన టిప్పర్

82చూసినవారు
విజయనగరం జిల్లా పాచిపెంట మండలం నందెడవలస వద్ద మంగళవారం విద్యుత్ వైర్లు తెగిపడి టిప్పర్ లో మంటలు చెలరేగాయి. రోడ్డు నిర్మాణానికి మెటల్ తీసుకెళ్తుండగా పణుకువలస జంక్షన్ వద్ద తెగిపడిన విద్యుత్ తీగలు తెగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. టిప్పర్ లో నుండి డ్రైవర్ చాకచక్యంగా కిందికి దూకేసి తప్పించుకున్నాడు.

సంబంధిత పోస్ట్