పార్వతీపురం: గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత: కలెక్టర్

66చూసినవారు
పార్వతీపురం: గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత: కలెక్టర్
మన్యం జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, ఇచ్చిన లక్ష్యాలను నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పలు అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ మండలంలో నెలకు వెయ్యి గృహాలు పూర్తిచేయాలని లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్