బకాయి జీతాలు చెల్లించాలని మంత్రి సంధ్యారాణికి వినతి

72చూసినవారు
బకాయి జీతాలు చెల్లించాలని మంత్రి సంధ్యారాణికి వినతి
సాలూరు మున్సిపల్ కాంటాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు చెల్లించాలని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్మికులు శనివారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి వినతి పత్రం ఇచ్చారు. కార్మికుల బకాయిలు చెల్లించాలని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగింది.

సంబంధిత పోస్ట్