గర్భిణులులో రక్త హీనతతో బాధపడుతున్నవారికి మన్యం జిల్లా కలెక్టర్ ఉచితంగా అందించిన అమ్మకు అమృత ఆహారం కిట్లును సీడీపీవో అనంత లక్ష్మీ పలువురు గర్భిణీలకు అందజేశారు. గురువారం పాచిపెంట మండలంలో పాచిపెంట, పణుకువలస గ్రామంలో గర్భిణీలకు కిట్లు అందజేశారు. ఆమె మాట్లాడుతూ మండలంలో 83 మంది గర్భిణీలు రక్త హీనతతో బాధపడుతున్నవారిని కిట్లు అందజేస్తామన్నారు.