సాలూరు: పంచముఖేశ్వర ఆలయం లో శ్రీ లలితా పారాయణం

50చూసినవారు
సాలూరులో  మంగళవారం సాయంత్రం శ్రీ పంచ ముఖేశ్వర ఆలయం లో శ్రీ లలితా దేవి పారాయణం, లలితాదేవి హోమం, భక్తులు, భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కొన్ని సంవత్సరాలు గా క్రమం తప్పకుండా ప్రతీ నెలలో వచ్చే పౌర్ణమికి, పంచముఖేశ్వర శర్మ(సుబ్బ గురువు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా హోమం, తదుపరి, ప్రసాదం వితరణ కార్యక్రమం జరిపిస్తారు. ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్