సాలూరు: కుట్టు మిషన్ కోసం దరఖాస్తులు

69చూసినవారు
సాలూరు: కుట్టు మిషన్ కోసం దరఖాస్తులు
ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కుట్టు మిషన్ కోసం గ్రామ సచివాలయంలో అర్హత కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సాలూరు ఎంపీడీవో బివిజే పాత్రో తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 18 సం నుండి 50 సం వయసు లోపు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు అన్నారు. తెల్ల రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ, పాస్ ఫోటో దరఖాస్తుకు జత చేసి సచివాలయం సిబ్బందికి అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్