కూటమి ప్రభుత్వం ఏర్పడి 7నెలలు గడుస్తున్నా నేటికీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం చాలా అన్యాయమని, సమ్మె కాలం నాటి ఒప్పందాలకు సంబంధించిన జిఒలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మన్యం జిల్లాలో గల మున్సిపల్ కార్యాలయాల వద్ద ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యాన పారిశుధ్య కార్మికులు శుక్రవారం ధర్నా, రిలేనిరాహారదీక్షలు చేపట్టారు.