సాలూరు: ఘనంగా శ్రీ దేశమ్మ తల్లి ఉత్సవాలు

65చూసినవారు
సాలూరు గ్రామదేవత శ్యామలాంబ పండగ నేపథ్యంలో గ్రామదేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాలూరులోని ఊరి చివరలో ఉన్న శ్రీ శ్రీ దేశమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. ఆలయం వద్ద బారులు తీరారు. అమ్మవారి చెట్టుకు పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్