సాలూరు: అధిక ఫీజు దోపిడి అరికట్టాలి

65చూసినవారు
సాలూరు: అధిక ఫీజు దోపిడి అరికట్టాలి
కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజు దోపిడి అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి హరికృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలోని సోమవారం మాట్లాడుతూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయడం వలన ఆత్మహత్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. అధిక ఫీజు దోపిడీకి పాల్పడుతున్న విద్యా సంస్థలను తక్షణమే అధికారులు సీజ్ చేసి విద్యాసంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్