సాలూరు: సీఎంకి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సంధ్యారాణి

55చూసినవారు
సాలూరు: సీఎంకి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సంధ్యారాణి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబును మంత్రి సంధ్యారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆరోగ్యంగా ఆనందంగా నిండు నూరేళ్లు చంద్రబాబు ఉండాలని మంత్రి ఆకాంక్షించారని ఆమె తెలిపారు. అనంతరం పుష్పగుచ్చాలు అందించి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్