టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు సోదరుడు కిమిడి సత్యన్నారాయణ నాయుడు ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజనశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కళావెంకటరావుని సోమవారం ఆయన నివాసంలో కలిసి మంత్రి పరామర్శించారు.