సాలూరు: మంత్రిని కలిసిన సత్యనారాయణ

70చూసినవారు
సాలూరు: మంత్రిని కలిసిన సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయిబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా గండ్రేటి సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్ దాల్లవలస శ్రీనివాసరావు, మన్యం జిల్లా అధ్యక్షులు శంకర్రావు, విజయనగరం జిల్లా గౌరవ అధ్యక్షులు సింహాచలం తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్