సాలూరు: నాటు సారా అమ్మడం నేరం

85చూసినవారు
సాలూరు: నాటు సారా అమ్మడం నేరం
సాలూరు మండలం నక్కడవలస గ్రామంలో బుధవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పి. రామచంద్రరావు నవోదయ 2. 0 కార్యక్రమంలో భాగంగా నాటు సారా నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటు సారా తాగడం వలన ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. సారా అమ్మడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్