సాలూరు: ఏజెన్సీలో పొలం పిలుస్తోంది

62చూసినవారు
సాలూరు: ఏజెన్సీలో పొలం పిలుస్తోంది
రైతులు పంట మార్పిడి చేయాలని తక్కువ నీటితో పండి అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటలను గిరిజన ప్రాంతాలలో పండించుకోవాలని పాచిపెంట వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు. బుధవారం నీలం వలస, నoదేడ వలస గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. గిరిజన గ్రామాలలో నిమ్మగడ్డి సాగుతో అధిక లాభాలు పొందవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్