సాలూరు: భూమి పట్టాలు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారు

51చూసినవారు
సాలూరు: భూమి పట్టాలు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారు
మన్యం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురం రెవెన్యూ సదస్సు సందర్భంగా అధికారులకు రైతు సంఘం మండల కార్యదర్శి బోను నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం రైతులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బోను గౌరనాయుడు మాట్లాడుతూ తాతల కాలం నుంచి సాగు చేస్తున్న పద్మాపురం భూములకు నేటికీ ఇనాం భూములు పేరుతో కాలయాపన చేస్తూ పట్టాలు మంజూరు చేయకపోవడం రైతాంగాన్ని దగా చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్