వెంకట బైరవరంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

61చూసినవారు
వెంకట బైరవరంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
మక్కువ మండలం వెంకటభైరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యా యులు మర్రాపు రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమలను రైతులకు పంట చేతికొచ్చిన సమయంలో ప్రకృతికి కృతజ్ఞతగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్